Telugu bible quiz on Galatians | Daily Bible Quiz in Telugu | Telugu Bible Quiz

1/10
ఎవరు మనకు బాలశిక్షకుడాయెను?
ఎ. అపవాది
బి. దేవదూత
సి. అబ్రహాము
డి. ధర్మశాస్త్రము
2/10
సీనాయి కొండ ఏ దేశములో ఉంది?
ఎ. అరేబియా
బి.రోమా
సి. ఆఫ్రికా
డి. గ్రీసు
3/10
శరీరకార్యములు ఏవి?
ఎ.జారత్వము
బి.అపవిత్రత
సి. కాముకత్వము
డి. పైవన్నీ
4/10
ఆత్మఫలమేది?
ఎ. ప్రేమ
బి. సంతోషం
సి. సమాధానం
డి. పైవన్నీ
5/10
పౌలు ఏ మతానికి చెందినవాడు?
ఎ. యూదా
బి. హిందూ
సి. రోమా
డి. ఏదీకాదు
6/10
విశ్వాససంబంధులు ఎవరి కుమారులు?
ఎ. అపవాది
బి. దేవదూత
సి. అబ్రహాము
డి. ఏదీకాదు
7/10
----నందు మీరందరు ఏకముగా ఉన్నారు
ఎ. అపవాది
బి. దేవదూత
సి. అబ్రహాము
డి. యేసుక్రీస్తు
8/10
ఎవరిని గూర్చి పౌలు ఎటుతోచక ఉన్నాడు?
ఎ.రోమీయులు
బి. గలతీయులు
సి. ఎఫెసీయులు
డి. పైవన్నీ
9/10
ఆత్మనుబట్టి విత్తువాడు ఏ పంటను కోయును?
ఎ. నిత్యజీవము
బి.క్షయము
సి.ఎ&బి
డి. ఏదీకాదు
10/10
శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు ఏ పంటను కోయును?
ఎ. నిత్యజీవము
బి.క్షయము
సి.ఎ&బి
డి. ఏదీకాదు
Result: