Telugu bible quiz on Matthew | Daily Bible Quiz in Telugu

1/10
క్రీస్తు అనగా అర్ధం ఏమిటి?
ఎ. రక్షకుడు
బి. అభిషిక్తుడు
సి. ఇమ్మానుయేలు
డి. ఎ&సి
2/10
యోహాను సర్పసంతనమా అని ఎవరిని పిలిచాడు?
ఎ. పరిసయ్యులు
బి. సదూకయ్యులు
సి. శాస్త్రులు
డి. ఎ& బి
3/10
పరిశుద్ధాత్మ ఏ ఆకారంలో యేసుక్రీస్తు మీదికి వచ్చింది?
ఎ. పావురం
బి. చిలుక
సి. రామచిలుక
డి. ఏదీకాదు
4/10
యేసుక్రీస్తు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారు?
ఎ.80
బి. 40
సి. 50
డి.70
5/10
నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షం కురిపించేది ఎవరు?
ఎ. దేవుడు
బి. అపవాది
సి. ఆకాశము
డి. దేవదూతలు
6/10
మోహపుచూపుతో చూచు ప్రతివాడు ఏమి చేసినవాడగును?
ఎ. హత్య
బి. వ్యభిచారము
సి. మోసము
డి. సహాయము
7/10
కాబట్టి మీరు ఆయన రాజ్యమును------- ని మొదట వెదకుడి
ఎ. వాక్యం
బి. నీతి
సి. దేవుని
డి. క్రీస్తు
8/10
మనుష్యుల యెదుట మనం ఎవరిని ఒప్పుకోవాలి?
ఎ. యేసుక్రీస్తుని
బి. అబద్దాలను
సి. పాపాలను
డి. తప్పులను
9/10
చేదు కలిపిన........రసమును ఆయనకు త్రాగనిచ్చిరి
ఎ. చెరకు
బి. ద్రాక్ష
సి. ఎ& బి
డి. ఏదీకాదు
10/10
సమస్త జనులను -----గా చేయుడి.
ఎ. విశ్వాసులు
బి. శిష్యులు
సి. వాక్యోపదేశకులు
డి. ఏదీకాదు
Result: