Leviticus Bible Quiz in Telugu | Bible Quiz in Telugu on Leviticus | లేవీయ కాండము తెలుగుబైబుల్ క్విజ్ | Roman catholic bible quiz Telegu on Leviticus | Telugu catholic bible quiz questions and answers | Telugu Bible quiz Online

 లేవీయ కాండము  తెలుగుబైబుల్ క్విజ్

Leviya kandam  Bible Quiz Answers in Telugu | Telugu Bible Quiz | Telugu Bible Quiz on  Leviticus Book | Telugu Bible Quiz on Leviticus  With Answers

1➤ లేవీయకాండములో ఎన్ని వచనాలున్నాయి?

=> 859

2➤ లేవీయ కాండ రచయిత ఎవరు?

=> మోషే

3➤ ఏ ఇద్దరు ధూపకలశములలో అపవిత్రమైన నిప్పువేసి ప్రభువునకు సాంబ్రాణి పొగవేసిరి?

=> నాదాబు, అబీహు (101)

4➤ ఎవరి కుమారులు అగ్నికి ఆహుతి అయ్యిం?

=> అహరోను కుమారులు (10:1,2).

5➤ ఏ జంతువులు నెమరు వేయునుగాని, వానికి గిట్టలు చీలియుండవు?

=> ఒంటె, కుందేలు (11:4)

6➤ ఏ జంతువుకు గిట్టలు చీలియుండును గాని, నెమరు వేయదు?

=> పంది (117).

7➤ ఎవరు అగ్నితో ప్రభువుకు అర్పణలు అర్పింపరాదు?

=> అంగవైకల్యము కలవారు (21:16)

8➤ సువర్ణ ఫలకముపై ఎన్ని రొట్టెలు ఉన్నవి?

=> 12 (24:6)

9➤ ఏబదియవ యేటిని ఏమని పిలుచుదురు?

=> హితవత్సరము (25:10)

10➤ ఏబదియవ యేటి ప్రత్యేకత ఏమిటి?

=> స్వేచ్ఛ (25:10),

11➤ ఏ పుస్తకమున దశమ భాగము దేవునికి చెందునని వ్రాయబడెను?

=> లేవీయకాండము (27:30)

Post a Comment

0 Comments

Ad Code