Telugu bible quiz on 2 Corinthians | Daily Bible Quiz in Telugu | Telugu Bible Quiz

1/10
ప్రభువు యొక్క ఆత్మ యెక్కడ నుండునో అక్కడ ఏముండును?
ఎ. కోపము
బి. పాపము
సి. శాపము
డి. స్వాతంత్ర్యము
2/10
దేవుని స్వరూపి ఎవరు?
ఎ. క్రీస్తు
బి.గాబ్రియేలు
సి. మోషే
డి.యోబు
3/10
దృశ్యమైనవి---------
ఎ. నిత్యములు
బి. అనిత్యములు
సి. వ్వర్థము
డి. పైవన్నీ
4/10
అదృశ్యమైనవి---------
ఎ.నిత్యములు
బి. అనిత్యములు
సి. వ్వర్ధము
డి. పైవన్నీ
5/10
మనము ఎవరి న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలి?
ఎ. అపవాది
బి. దేవదూత
సి. క్రీస్తు
డి. పైవన్నీ
6/10
ఎవడైనను ఎవరియందున్నయెడల వాడు నూతన సృష్టి?
ఎ. అపవాది
బి. దేవదూత
సి. క్రీస్తు
డి. పైవన్నీ
7/10
మీరు పొందిన దేవుని-------ను వ్యర్థము చేసుకొనవద్దు
ఎ. ప్రేమ
బి. కృప
సి. ఎ&బి
డి. ఏదీకాదు
8/10
మీరు ఎవరితో జోడుగా ఉండకుడి?
ఎ. విశ్వాసులతో
బి. అవిశ్వాసులతో
సి. పాపులతో
డి. ఏదీకాదు
9/10
------గా విత్తువాడు కొంచెముగా పంటకోయును
ఎ.కొంచెము
బి. ప్రేమ
సి. కోపము
డి. సమృద్ధి
10/10
అతిశయించువాడు ఎవరియందు అతిశయించాలి?
ఎ. అపవాది
బి. డబ్బు
సి. ప్రభువు
డి. దేవదూత
Result: