Telugu bible quiz on Ephesians | Daily Bible Quiz in Telugu | Telugu Bible Quiz

1/10
దేవుడు మనలను ఎవరి ద్వారా ఏర్పరచుకున్నాడు?
ఎ. మోషే
బి. క్రీస్తు
సి. దేవదూత
డి. పౌలు
2/10
మన అపరాధములకు క్షమాపణ ఎవరి వలన కలిగింది?
ఎ. మోషే
బి. క్రీస్తు
సి. దేవదూత
డి. పౌలు
3/10
సంఘమునకు శిరస్సు ఎవరు?
ఎ. మోషే
బి. క్రీస్తు
సి. దేవదూత
డి. పౌలు
4/10
మనం దేనిచేత రక్షింపబడియున్నాము?
ఎ. విశ్వాసము
బి. కృప
సి. కోపము
డి. ఎ&బి
5/10
----------ఒక్కడే
ఎ. ప్రభువు
బి. ఆత్మ
సి. దేవుడు
డి. పైవన్నీ
6/10
ఎవరు నడుచుకొనునట్లు మీరు ఇక మీదట నడుచుకొనకూడదు?
ఎ. యూదులు
బి. ఇశ్రాయేలియులు
సి. అన్యజనులు
డి. పరిశుద్ధులు
7/10
కోపపడుడి కాని------------చేయకుడి
ఎ. పాపం
బి. మంచి
సి. చెడు
డి. నాశనం
8/10
భార్యకు శిరస్సై ఉన్నది ఎవరు?
ఎ. తల్లి
బి.తండ్రి
సి. భర్త
డి. కుమారుడు
9/10
------------సంబంధులవలె నడుచుకొనుడి
ఎ. చీకటి
బి. రాత్రి
సి. వెలుగు
డి. పైవన్నీ
10/10
-----చేయుచు మెలకువగా ఉండుడి
ఎ. పాపము
బి. మంచి
సి. విజ్ఞాపన
డి. ఏదీకాదు
Result: