పౌలు రోమీయులకు వ్రాసిన లేఖ పై తెలుగు బైబుల్ క్విజ్
Romans Bible Quiz Answers in Telugu | Telugu Bible Quiz | Telugu Bible Quiz on Romans Book | Telugu Bible Quiz on Romans With Answers
1➤ రోమీయులకు వ్రాసిన పత్రిక రచయిత ఎవరు?
2➤ స్వతంత్రుడును అపొస్తలునిగా పిలువబడినవాడెవరు?
3➤ సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను అని అన్నదెవరు?
4➤ ఎవరు అందరిని సమానముగా చూచును?
5➤ ఎవరినిబట్టి అన్యజనులు దేవుని నామమును దూషించుచున్నారు?
6➤ పాపమువలన ప్రతియొక్కరు ఏమి కోల్పోయిరి?
7➤ ఏ భేదములేక ప్రతి యొక్కరు ఏమి చేయుచున్నారు?
8➤ మానవులు ఏ విధమైన తీర్పును పొందుచున్నారు?
9➤ ప్రభువుచేత నిర్దోషియని ఎంచబడినవాడు ఎట్టివాడు?
10➤ విశ్వాసమువలననైన నీతికి ముద్ర ఏది?
11➤ ఏది దేవునికి ఆగ్రహమును తెచ్చును?
12➤ నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పినదానిని బట్టి తాననేక జనములకు తండ్రియగునట్టు నిరీక్షణకు ఆధారములేకపోయినను నిరీక్షణ కలిగి నమ్మినదెవరు?
13➤ ఎందుకు యేసు చనిపోయి లేపబడెను?
14➤ పాపమువలన లోకమునకు ఏమి సంభవించెను?
15➤ పాపము, మరణము లోకమునకు ఎందుకు కలిగెను?
16➤ పాపమునకు వచ్చు ప్రతిఫలమేది?
17➤ అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను? అని అన్నదెవరు?
18➤ క్రీస్తు యేసునందున్నవారికి ఏమి ఉండదు?
19➤ ఆత్మానుసారమైన మనస్సు చేత ఏమి లభించును?
20➤ శరీరానుసారమైన మనస్సు ఏమి కలిగించును?
21➤ ఎవరు దేవుని సంతోషపెట్టలేరు?
22➤ సృష్టిదేనికొరకు ఆతృతతో ఎదురుచూచుచున్నది?
23➤ మనము ఏ విధముగా రక్షింపబడగలము?
24➤ మన బలహీనతలందు ఎవరు సహాయము చేయగలరు?
25➤ ఎవరికి అన్నియు మంచికేసమకూరును?
26➤ ఎవరికి తన మహిమలో పాలు పంచి యిచ్చును?
27➤ దేవుడు మన పక్షమున ఉన్నచో ఇక మనకు విరోధియెవడు? ఈ మాటలు ఎవరివి?
28➤ శిక్ష విధించువారెవరు?
29➤ ఇశ్రాయేలీయులు సముద్ర తీరమునందలి ఇసుక రేణువులవలె అసంఖ్యాకులైనను వారిలో కొంతమంది మాత్రమే రక్షింపబడుదురు. ఈమాటలు ఎవరు చెప్పిరి?
30➤ ఎవరు అడ్డురాయి తగిలి పడిపోవుదురు?
31➤ ఎవరియందు విశ్వాసముకలవారు సిగ్గుపరపబడరు?
32➤ ధర్మశాస్త్రమునకు అంతము ఎవరు?
33➤ నోటితో విశ్వాసులమని ఒప్పుకొనువారు ఏమి పొందుదురు?
34➤ ఎవరి పాదములు సుందరమైనవి?
35➤ ఏప్రజలు అవిధేయులు, తిరుగుబాటు దారులని ప్రభువు చెప్పుచున్నాడు?
36➤ పౌలు ఏ గోత్రమునకు చెందినవాడు?
37➤ ఏలయన వారు తిరస్కరింపబడినపుడు ప్రపంచము దేవునితో మైత్రి పొందినది. ఈ మాటలు ఎవరిని గురించి చెప్పబడినవి?
38➤ ఘనమైనది ఏది?
39➤ దేవుని చిత్తమును నెరవేర్చుటకు మనము చేయవలసినది ఏది?
40➤ ఏ విషయములను దేవుని బిడ్డలు అనుసరింపరాదు?
41➤ దేవుని రాజ్యము ఏది?
42➤ ఏ అపోస్తలుడు ఎవరో వేసిన పునాదిపై నిర్మింపబడకూడదని చెప్పిరి?
43➤ కెండ్రేయలోని క్రైస్తవ సంఘమునకు సేవకురాలు ఎవరు?
44➤ పౌలుతో పరిచర్యలో పాలుపంచుకొనిన కుటుంబము ఏది?
45➤ ఏ కుటుంబము పౌలు విషయములో ప్రాణములకు తెగించెను?
46➤ క్రీస్తుకు ప్రధమ ఫలముగా ఆసియా మండలములో నిలిచినదెవరు?
47➤ ఏసుక్రీస్తు మెప్పును పొందినదెవరు?
48➤ పౌలు యొక్క బంధువు ఎవరు?
49➤ దేవుని కొరకు ఎక్కువ కృషిచేసినదెవరు?
50➤ దేవుని సేవలో ఉత్తమ కృషి చేసినవారెవరు?
51➤ యేసుకొరకు లేఖలను వ్రాసిన పౌలు కార్యదర్శియెవరు?
52➤ పౌలుకు, తన గృహము చేరు సంఘమునకు అతిధియెవరు?
53➤ రోము నగర కోశాధికారి యెవరు?
0 Comments