Telugu bible quiz on Colossians | Daily Bible Quiz in Telugu | Telugu Bible Quiz

1➤ సంఘము ఎవరి శరీరము?

1 point

2➤ కుమారునియందు మనకు ఏం కలుగుచున్నది?

1 point

3➤ సర్వసృష్టికి ఆది సంభూతుడు ఎవరు?

1 point

4➤ సర్వమును ఎవరియందు సృజించెను?

1 point

5➤ -------జ్ఞానముల సర్వసంపదలు ఆయనయందే గుప్తములైయున్నవి

1 point

6➤ మీ-------------------ను అపహరింపనియ్యకుడి

1 point

7➤ దేవుని కుడి పార్శమున కూర్చున్నది ఎవరు?

1 point

8➤ మన సంభాషణ ఏం వేసినట్లు ఉండాలి?

1 point

9➤ -------పోనియ్యక సద్వినియోగము చేసికొనుడి

1 point

10➤ మీ----క్రీస్తుతో కూడా దేవునియందు దాచబడియున్నది

1 point

You Got