Telugu bible quiz on 1 Thessalonians | Daily Bible Quiz in Telugu | Telugu Bible Quiz

1➤ జీవముగల సత్యవంతుడు ఎవరు?

1 point

2➤ దేవుడు మృతులలోనుండి ఎవరిని లేపాడు?

1 point

3➤ పౌలు ముందుగా శ్రమపడింది ఎక్కడ?

1 point

4➤ సహింపజాలక పౌలు ఎక్కడున్నాడు?

1 point

5➤ -----లో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక

1 point

6➤ మీరు---------నకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము

1 point

7➤ --------గా ఉండుటకు పిలువలేదు

1 point

8➤ -----నందుండి మృతులైనవారు మొదట లేతురు

1 point

9➤ ఎల్లప్పుడును--------గా ఉండుడి

1 point

10➤ యెడతెగక-------చేయుడి

1 point

You Got