Telugu bible quiz on Revelation | Daily Bible Quiz in Telugu | Telugu Bible Quiz

1➤ ప్రకటన గ్రంథం వ్రాసింది ఎవరు?

1 point

2➤ యోహాను ఏ దీపమునందు ఉన్నాడు?

1 point

3➤ ఎంతవరకు నమ్మకముగా ఉండాలి?

1 point

4➤ మొదట ఉండిన ప్రేమను వదిలినది ఏ సంఘము?

1 point

5➤ చల్లగానైనను వెచ్చగానైనను లేనిది ఏ సంఘం?

1 point

6➤ నీవు మృతుడవే అని యోహాను ఏ సంఘాన్ని అంటున్నాడు?

1 point

7➤ సింహాసనము ఎదుట సాగిలపడిన పెద్దలు ఎంతమంది?

1 point

8➤ చిన్నపుస్తకం తిన్న తరువాత కడుపుకు------ఆయెను

1 point

9➤ ఆ సంఖ్య ఎంత?

1 point

10➤ ఈ గ్రంథములోని-------వాక్యములు గైకొనువాడు ధన్యుడు

1 point

You Got