Telugu bible quiz on Genesis | Daily Bible Quiz in Telugu | Telugu Bible Quiz

1/10
దేవుడు ఏదినాన విశ్రమించాడు?
ఎ. ఐదు
బి. ఆరు
సి. ఏడు
డి. ఎనిమిది
2/10
నోవహు అనగా అర్థం ఏమిటి ?
ఎ. సంతోషం
బి. దుఃఖం
సి. నెమ్మది
డి. మరణం
3/10
ఇష్మాయేలు అనగా అర్థం ఏమిటి?
ఎ. దేవుడు చూచును
బి. దేవుడు దీవించును
సి. దేవుడు వినును
డి. దేవుడు ఆశీర్వదించును
4/10
శారా అనగా అర్థం ఏమిటి ?
ఎ. యువరాణి
బి.దేవుని కుమార్తె
సి. రాజకుమారి
డి. సౌందర్యవంతురాలు
5/10
అబ్రాము పేరు ఎలా మార్చబడింది?
ఎ.యాకోబు
బి. ఇశ్రాయేలు
సి. అబ్రహాము
డి. ఇస్సాకు
6/10
ఉప్పు స్తంభంగా మారింది ఎవరు ?
ఎ. శారా
బి. లోతు భార్య
సి. లోతు
డి. అబ్రహాము
7/10
యాకోబు ఏశావుని ఎన్నిసార్లు మోసం చేశాడు?
ఎ.1
బి. 2
సి. 3
డి.4
8/10
యాకోబు ఎవరిని బహుగా ప్రేమించెను?
ఎ. బిలా
బి. జిల్పా
సి.రాహేలు
డి. లేయా
9/10
యోసేపుకి తోడుగా ఎవరున్నారు?
ఎ. యాకోబు
బి. ఫరో
సి. పానదాయకులు
డి. దేవుడు
10/10
యాకోబు కొరకు ఐగుప్తీయులు ఎన్ని రోజులు అంగలార్చారు?
ఎ. 80
బి. 70
సి.75
డి.73
Result: