Telugu bible quiz on Mark | Daily Bible Quiz in Telugu

1/10
పెందలకడనే లేచి, అరణ్యప్రదేశమునకు వెళ్లి ప్రార్ధన చేసిన వ్యక్తి ఎవరు?
ఎ. యోహాను
బి. మోషే
సి. యేసు క్రీస్తు
డి. ఏలీయా
2/10
యేసు క్రీస్తు ఎవరి చేత బాప్తిస్మము పొందారు?
ఎ. మోషే
బి. అహరోను
సి.యోహాను
డి. చెప్పలేము
3/10
పేతురికి మరో పేరు ఏమిటి?
ఎ. పేతురు
బి. యోహాను
సి. సీమోను
డి.ఫిలిప్పు
4/10
ఎన్ని స్థలాలలో విత్తనాలు పడ్డాయి?
ఎ. 4
బి. 3
సి. 5
డి.2
5/10
యాయీరు కుమార్తె వయస్సు ఎంత?
ఎ.10
బి. 12
సి. 14
డి. 11
6/10
క్రీస్తు యొక్క శిష్యులు ఎంతమంది?
ఎ. 12
బి. 14
సి. 17
డి. 13
7/10
దురాలోచనలు ఎక్కడ నుండి వస్తాయి..?
ఎ. మనస్సు
బి. హృదయం
సి. గుండె
డి. పైవన్ని
8/10
క్రీస్తు ఎవరి యెదుట రూపాంతరము పొందారు?
ఎ. పేతురు
బి. యాకోబు
సి. యోహాను
డి. పైవన్నీ
9/10
ప్రముఖుడై యుండగోరిన యెడల మనం ఎలా ఉండాలి?
ఎ.దాసులై
బి. సేవకులై
సి. పరిచారకులై
డి. పైవన్నీ
10/10
ఆదివారమున పెందలకడనే లేచి సమాధి దగ్గరకి ఎవరెవరు వెళ్ళారు?
ఎ. సలోమి
బి. మగ్దలేనే మరియ
సి. యాకోబు తల్లి మరియ
డి. పైవన్ని
Result: