Telugu bible quiz on Luke | Daily Bible Quiz in Telugu | Telugu Bible Quiz

1/10
జెకర్యా కుమారుని పేరు ఏమిటి?
ఎ. క్రీస్తు
బి. మోషే
సి. యోహాను
డి. యోసేపు
2/10
జెకర్యాకి సమాచారము తెలియజేసిన దూత పేరు ఏమిటి?
ఎ. గబ్రియేలు
బి. మిఖాయేలు
సి. తేజోనక్షత్రం
డి. ఏదీకాదు
3/10
క్రీస్తుని మరియ ఏ స్థలంలో కనింది?
ఎ. సత్రంలో
బి. చెప్పలేము
సి. పశువుల తొట్టిలో
డి. ఏదీకాదు
4/10
పస్కాపండుగను ఆచరించడానికి వెళ్ళినప్పుడు క్రీస్తు యొక్క వయస్సు ఎంత?
ఎ.8
బి.12
సి.10
డి. 14
5/10
నలువది దినములు -------చేత అరణ్యములో నడిపింపబడెను.
ఎ. ఆత్మ
బి. దేవుని
సి. పరిశుద్ధాత్మ
డి. పైవన్ని
6/10
శిష్యులకు యేసుక్రీస్తు పెట్టిన పేరు ఏమిటి?
ఎ. పరిశుద్ధులు
బి. చిన్నపిల్లలు
సి. అపొస్తలులు
డి. ఏదీకాదు
7/10
దేనారము అనగా ఇంచుమించు ఎంత?
ఎ. రూపాయి
బి. అర్థరూపాయి
సి. రెండు రూపాయలు
డి. ఏదీకాదు
8/10
ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు -----రాయి ఆయెను
ఎ. తల
బి. బండ
సి. బంగారపు
డి. ఏదీకాదు
9/10
పునరుత్థానము లేదని చెప్పేది ఎవరు?
ఎ. పాపులు
బి. శాస్త్రులు
సి. సదూకయ్యులు
డి. ఏదీకాదు
10/10
ఎల్లప్పుడు-----చేయుచు మెలకువగా ఉండుడి
ఎ. మంచి
బి. పాపం
సి. ప్రార్థన
డి. ఏదీకాదు
Result: