జెఫన్యా గ్రంథము పై తెలుగుబైబుల్ క్విజ్
Zephaniah Bible Quiz Answers in Telugu | Telugu Bible Quiz | Telugu Bible Quiz on Zephaniah | Telugu Bible Quiz Questions and Answers from Zephaniah
1➤ జెఫన్యా గ్రంథ కర్తఎవరు?
=> జెఫన్యా
2➤ జెఫన్యా పేరునకు అర్ధమేమిటి?
=> ప్రభువు దాచును
3➤ జెఫన్యా తండ్రి పేరేమిటి?
=> కూషి (1:1)
4➤ జెఫన్యా కాలమున యూదారాజు ఎవరు?
=> యోషీయా (1:1)
5➤ నరులను, పశువులును నిర్మూలింతునన్న దేవుని సందేశమును తెలియజేసినది ఎవరు?
=> జెఫన్యా (1:3)
6➤ ప్రభువు తన ప్రజలను బలి యిచ్చుటకు సంసిద్ధుడయ్యెనని ఎవరు ప్రవచించెను?
=> జెఫన్యా (1:7)
7➤ ఏ ప్రాంతము ఎడారి అగును?
=> గాజా (2:4)
8➤ సముద్ర తీరమున వసించువారు ఎవరు?
=> ఫిలిస్తీయులు (2:5).
9➤ ఏ రెండు స్థలాలు సొదొమ గొమొమొలవలె నాశనమగును?
=> మోవాబు, అమ్మోను (2:9)
10➤ ఏ నగరము తన బలమును తలంచుకొని, పొంగిపోయి నేను సురక్షితముగ ఉన్నాను అని తలంచెను?
=> నినివె (2:13,15)
11➤ ఏ నదులకు ఆవలనుండి, చెల్లాచెదరైయున్న ప్రభుని ప్రజలు ప్రభువుకు కానుకలు కొని వత్తురు?
=> ఇతియోపియా (3:10)
0 Comments