పౌలు ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ పై తెలుగుబైబుల్ క్విజ్
Philippians Bible Quiz Answers in Telugu | Telugu Bible Quiz | Telugu Bible Quiz on Philippians Book | Telugu Bible Quiz on Philippians With Answers
1➤ ఫిలిప్పీకి లేఖ వ్రాసిన వ్యక్తి ఎవరు?
=> పౌలు
2➤ పౌలు హృదయములో ఏ సంఘమునకు ప్రాధాన్యతయున్నది?
=> ఫిలిప్పీయుల సంఘమునకు (1:7)
3➤ “క్రీస్తు నాకు జీవము, మరణము, నాకు లాభకరము” ఈ మాటలు ఎవరివి?
=> పౌలు (1:21)
4➤ ప్రతి నామమునకు పైనామమును ఆయన ఎవరికి అనుగ్రహించెను?
=> యేసు క్రీస్తునకు (2:9)
5➤ మన పౌరస్థితి ఎక్కడయున్నది?
=> పరలోకమునందున్నది (3:20)
6➤ పౌలు మాటల ప్రకారము ఎవరి పేరు జీవగ్రంథములో వ్రాయబడినది?
=> క్లెమెంటుతోను (4.3)
7➤ ఇచ్చుటలోను పుచ్చుకొనుటలోను పౌలుతో పాలుపంచుకొనుచున్నవారెవరు?
=> ఫిలిప్పీయులు (4:15)
0 Comments