కొలొస్సీయులకు వ్రాసిన లేఖ పై తెలుగు బైబుల్ క్విజ్ | Roman catholic bible quiz Telugu on Colossians

1➤ కొలొస్సీయులకు పత్రికను వ్రాసినదెవరు?

=> పౌలు (1:1)

2➤ అదృశ్య దేవుని స్వరూపియెవరు?

=> యేసుక్రీస్తు (1:15)

3➤ కొలొస్సీయులలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడెవరు?

=> ఎపఫ్రాసు (1:7,8)

4➤ బర్నబాకు సమీప జ్ఞాతియైన (బంధువు) వారెవ్వరు?

=> మార్కు (4:10)

5➤ కొలొస్సీ ప్రజలకొరకు తన ప్రార్ధనలో పోరాడుచున్నదెవరు?

=> ఎపఫ్రాసు (4:12)

6➤ పౌలు కొలొస్సీయులకు వ్రాసిన పత్రికను చదివిన తరువాత ఎవరికి పంపవలెనని కోరిరి?

=> లవొదకయ సంఘమునకు (4:16)