పేతురు వ్రాసిన రెండవ లేఖ పై తెలుగుబైబుల్ క్విజ్
2nd Peter Bible Quiz Answers in Telugu | Telugu Bible Quiz | Telugu Bible Quiz on 2nd Peter Book | Telugu Bible Quiz on 2nd Peter With Answers
1➤ ఈ భౌతిక శరీరమును త్వరలో త్యజింపనున్నాను అని ఎవరు పలికిరి?
=> పేతురు (1:14)
2➤ వారి దుశ్చేష్టలు అతని హృదయమును పీడించినవి. అని పలికినదెవరు?
=> లోతు (2:7)
3➤ “వారు ఋజు మార్గమును విడిచి త్రోవతప్పినవారు" ఈ మాటలు ఏ ప్రవక్తవి?
=> బలాము (2:15)
4➤ “ప్రభువు దినము దొంగవలె వచ్చును ఆ రోజున భయంకర ధ్వనితో గ్రహతారకాదులు దగ్ధమై నశించును, అని ఎవరు పలికిరి?
=> పేతురు (3:10)
0 Comments