పౌలు థెస్సలొనీక ప్రజలకు వ్రాసిన మొదటి లేఖ పై తెలుగుబైబుల్ క్విజ్
1st Thessalonians Bible Quiz Answers in Telugu | Telugu Bible Quiz | Telugu Bible Quiz on 1st ThessaloniansBook | Telugu Bible Quiz on 1st ThessaloniansWith Answers
1➤ 1థెస్సలోనిక లేఖ రచయిత ఎవరు?
=> పౌలు
2➤ స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలపై శ్రద్ధవహించునట్లుగా ఏ సంఘమును పౌలును ఆదరించెను?
=> థెస్సలోనీకయ సంఘము (2:7,8)
3➤ ఏ సంఘములో పౌలు రాత్రింబగలు వాక్యమును ప్రకటించెను?
=> థెస్సలోనికయ సంఘంలో (2:9)
4➤ పరలోకమునుండి ప్రభువు దిగివచ్చునప్పుడు ఎవరు మొదట లేపబడుదురు?
=> క్రీస్తునందు మృతులైనవారు (4:16)
0 Comments