2nd John Bible Quiz in Telugu | Bible Quiz in Telugu on 2nd John | యోహాను వ్రాసిన రెండవ లేఖ పై తెలుగు బైబుల్ క్విజ్ | Roman catholic bible quiz Telegu on 2nd John | Telugu catholic bible quiz questions and answers | Telugu Bible quiz Online

 యోహాను వ్రాసిన రెండవ  లేఖ  పై  తెలుగుబైబుల్ క్విజ్

2nd John Bible Quiz Answers in Telugu | Telugu Bible Quiz | Telugu Bible Quiz on 2nd John Book | Telugu Bible Quiz on 2nd John With Answers

1➤ యోహాను తన రెండవ లేఖను ఎవరిని ఉద్దేశించి వ్రాసెను?

=> ఎన్నుకోబడిన ఆమెకును, ఆమె బిడ్డలకును (1:1)

2➤ మొదటి నుండి మనకువున్న ఆజ్ఞ ఏది?

=> పరస్పర అనురాగము (ప్రేమ) (1:5)

3➤ ప్రేమకు అర్ధము ఏమిటి?

=> దేవుని ఆజ్ఞలకు లోబడి బ్రతుకుట (1:6)

4➤ క్రీస్తు విరోధులు ఎవరు?

=> ఏసు క్రీస్తు మానవ శరీరము ధరించి వచ్చెనని ఒప్పుకొననివారు (1:7)

Post a Comment

0 Comments

Ad Code