యోహాను వ్రాసిన రెండవ లేఖ పై తెలుగు బైబుల్ క్విజ్ | Roman catholic bible quiz Telugu on 3rd John

1➤ యోహాను తన మూడ లేఖను ఎవరికి వ్రాసెను.

=> గాయు (1:1)

2➤ ఆనంద దాయకమగు విషయము ఏది?

=> సత్యమును అనుసరించుట (1:4)

3➤ దేవునకు చెందినవారు ఎవరు?

=> మంచిని చేయువారు (1:11)