దినవృత్తాంతములు మొదటి గ్రంథము తెలుగుబైబుల్ క్విజ్ | Telugu Bible Quiz

 దినవృత్తాంతములు మొదటి గ్రంథము పై   తెలుగుబైబుల్ క్విజ్

1 Chronicles Bible Quiz Answers in Telugu | Telugu Bible Quiz | Telugu Bible Quiz on 1 Chronicle | Telugu Bible Quiz Questions and Answers from 1 Chronicle


1➤ బైబులులోని ఏ పుస్తకము ఆదాము పేరుతో మొదలవుతుంది?

=> రాజుల దినచర్య మొదటి గ్రంథము (1:1)

2➤ ప్రపంచమునందలి మొదటి వీరుడు ఎవరు?

=> నిమ్రోదు (1:10)

3➤ తన సేవకునికి తన కుమార్తెనిచ్చిన వారెవరు?

=> షేషాను (2:35)

4➤ ఎవరిని గురించి తన సోదరులందరిలో సుప్రసిద్ధుడు అని చెప్పబడెను?

=> యబేసు (4:9)

5➤ యావే ప్రభుని ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి యెదుట ద్రోహము చేసి చనిపోయినదెవరు?

=> సౌలు (10:13)

6➤ ఇశ్రాయేలు దేవుడైన ప్రభువును స్తుతించి గానము చేయుటకు దావీదు ఎవరిని నియమించెను

=> ఆసాపు (16:5)

7➤ దేవాలయపు నిర్మాణపు నమూనాను సోలోమోనుకు ఎవరు చూపించెను?

=> దావీదు (28:11)