Telugu Bible Quiz Questions and answers from Nahum

1➤ నహూము గ్రంథ రచయిత ఎవరు?

=> నహూము

2➤ నహూము పేరునకు అర్థము ఏమిటి?

=> నెమ్మది లేక కనికరం

3➤ ఏప్రవక్త నీనెవె గురించి ప్రవచించెను?

=> నహూము (1:1)

4➤ నహూము ఏ నివాసి?

=> ఎల్కోషు (1:1)

5➤ ప్రభువు మంచివాడు, ఆయన తన ప్రజలను ఆపదలనుండి కాపాడును, అని ఎవరు చెప్పెను?

=> నహూము (1:7)

6➤ ఎవనిని ఎవరును రెండవ పర్యాయము ఎదిరింపలేడు?

=> ప్రభువును (1:9)

7➤ శుభవర్తమానము తెచ్చు దూత ఎక్కడనుండి పరుగెత్తుకొని వచ్చుచున్నాడు?

=> కొండలమీది నుండి (1:15)

8➤ నీనెవే! నిన్ను నాశనము చేయువాడు నీమీదికి ఎత్తి వచ్చుచున్నాడు. నీ రుజులను సంరక్షించుకొనుము, ఈ మాటలు ఎవరు చెప్పెను?

=> నహూము (2:1)

9➤ నినెవే ఏ నగరముకంటె మెరుగైనది కాదు?

=> నోవమోను (3:8)

10➤ నినివె వర్తకులు వేనివలె ఎగిరిపోయి అదృశ్యమైరి?

=> మిడుతలవలె (3:16)

11➤ చలిగానున్నపుడు గోడలమీద ఏమి వాలియుండును?

=> మిడుతలు (3:17)