న్యాయాధిపతులు తెలుగుబైబుల్ క్విజ్
Nyayadhipathulu Bible Quiz Answers in Telugu | Telugu Bible Quiz | Telugu Bible Quiz on Judges Book | Telugu Bible Quiz on Judges With Answers
1➤ కనానీయులతో మొదటిగా ఎవరు యుద్ధము చేసిరి?
2➤ ఏరాజు కాలిచేతుల బొటన వ్రేళ్ళును కోసివేసిరి?
3➤ ఏ రాజు 70 మంది రాజుల బొటన వ్రేళ్ళను కోసెను?
4➤ ఏ వాహనముపై కాలేబు కుమార్తె పయనించి తండ్రి నుండి కొంత ఆస్తిని పొందుటకు వచ్చెను?
5➤ ఏ పురమును కాలేబు తన స్వాస్థ్యముగా పొందెను?
6➤ ఇశ్రాయేలీయులు ఎచట పెద్ద పెట్టున విలపించుచు యావేకు బలులర్పించిరి?
7➤ ఏ పదము విలపించుట అను అర్ధమునిచ్చును?
8➤ దేవుడు ఇశ్రాయేలీయులను ఏ రాజు వశము చేసెను?
9➤ ఇశ్రాయేలీయులలో మొదటి న్యాయాధిపతి యెవరు?
10➤ ఎడమచేతి వాటమున్న రెండవ న్యాయాధిపతి ఎవరు?
11➤ ఏ న్యాయాధిపతి ములుకొలతో 600 మంది ఫిలిస్తీయులను చంపెను?
12➤ దెబోరా భర్త ఎవరు?
13➤ ఇశ్రాయేలీయులకు న్యాయాధికారిగానున్న స్త్రీ పేరేమి?
14➤ ఖర్జూరపు చెట్టు క్రింద కూర్చొని ఇశ్రాయేలీయులకు తీర్పునిచ్చినదెవరు?
15➤ యాబీనురాజు సేనాధిపతి యెవరు?
16➤ ఎవరు గుడారపు మేకును సిస్రా కణతలో దిగగొట్టి చంపెను?
17➤ ఇశ్రాయేలీయులలో, ప్రవక్తి, న్యాయాధిపతి మరియు గాయకురాలు ఎవరు?
18➤ యావే దేవుని చూచి గడగడలాడినవి ఏవి?
19➤ ఏశూరులు చావునకు తెగించి పోరాడిరి?
20➤ ఎవరితో నక్షత్రములు యుద్ధము చేసెను?
21➤ ఏ వాగు పురాతనమైనవాగుగా గుర్తించబడెను?
22➤ ఎవరు ఉదయ భాస్కరునివలె తేజముతో వెలుగొందురు?
23➤ గిద్యోను ఎవరి కుమారుడు?
24➤ ఏ న్యాయాధిపతి దేవుని దయకు పాత్రుడనైతినని రుజువుగా గురుతునడిగెను?
25➤ గిద్యోను నిర్మించిన బలిపీఠము పేరేమిటి?
26➤ “యెహోవా షాలోమ్" అర్ధమేమి?
27➤ గిద్యోనుకుగల మరియొక పేరేమి?
28➤ ఏ కొండ వద్ద యుద్ధమనిన భయపడువారు వెడలిపోయిరి?
29➤ గిద్యోను సేవకుని పేరేమిటి?
30➤ బేతాని అను పదమునకు అర్థమేమి?
31➤ గిద్యోను సోదరులు ఎచ్చట చంపబడిరి?
32➤ ఇశ్రాయేలీయులు ఏ న్యాయాధిపతిని రాజుగా పాలింపుమని కోరిరి?
33➤ ఇశ్రాయేలీయులకు నిజమైన పాలకుడెవరు?
34➤ ఏ న్యాయాధిపతిని తన తండ్రి సమాధిలో పెట్టిరి?
35➤ అబీమలేకు తండ్రి యెవరు?
36➤ ఎవరు తన సోదరులైన డెబ్బది మందిని ఒకే రాతిపై సహరించెను?
37➤ ఒక చెట్టును యితర చెట్లు రాజును చేయుటకు ప్రయత్నించెను. ఈ కథను యెవరు చెప్పిరి?
38➤ ఏ స్థలము దేవదారు వృక్షములకు ప్రసిద్ధి?
39➤ పై నుండి తిరుగటి రాతిని దొర్లింపగా ఎవరితల బ్రద్దలయ్యెను?
40➤ గిలాదువలన వేశ్యకు పుట్టిన మహా శూరుడైన ప్రవక్త ఎవరు?
41➤ యెఫ్తా అనగా అర్థము ఏమిటి?
42➤ ఎవరు తన ప్రతిజ్ఞ ప్రకారము తన ఏకైక కుమార్తెను బలి యివ్వ నిర్ణయించెను?
43➤ ఎవరు యావేకు మాట ఇచ్చితిని, నామాట నిలబెట్టుకోక తప్పదు అనెను?
44➤ ఎవరు తన అరువదిమంది బిడ్డలకు అన్య జాతులవారితో వివాహము చేసెను?
45➤ సంసోను తండ్రి పేరు ఏమిటి?
46➤ నాజరేయ వ్రతపు న్యాయాధిపతి ఎవరు?
47➤ మనము దేవుని చూచితిమి, ఇక మనకు చావునిక్కము అని ఎవరు అనిరి?
48➤ సంసోను ఎక్కడ కొదమ సింగమును చీల్చివేసెను?
49➤ ఎవరు సింహపు కళేబరమునున్న తేనెపట్టు నుండి తేనె తీసుకొని త్రాగెను?
50➤ ఎవరు ఏడు రోజులు తన భర్త ముందుట యేడ్చుచునే యుండెను?
51➤ ఎవరు గుంటనక్కల ద్వారా ఫిలిస్తీయుల పంటలను కాల్చి నాశనము చేసెను?
52➤ సంసోను ఏరాతి గుహలో వసించెను?
53➤ ఎవరు పచ్చిగానున్న గాడిద దౌడ ఎముకతో ఫిలిస్తీయులను చంపెను?
54➤ సంసోను హృదయ పూర్వకముగా వలచిన వనిత పేరు ఏమిటి?
55➤ ఫిలిస్తీయులు ఎవరికళ్ళను పెరికివేసిరి?
56➤ ఎవరు తాను బ్రతికియుండగా చంపిన వారికంటె, చనిపోవుచుచంపినవారు అధికులు?
57➤ ఎవరు తన తల్లి డబ్బును దొంగలించెను?
58➤ ఎవరు తన కుమారునే యాజకునిగా నియమించెను?
59➤ యిస్రాయేలీయులు బేతేలున యావే ప్రభువును సంప్రదించినపుడు పరిచర్య చేసిన యాజకుడు ఎవరు?
60➤ ఏ గోత్రము యిస్రాయేలీయుల నుండి అణగదొక్కబడెను?
0 Comments