ప్రసంగి /ఉపదేశకుడు గ్రంథము పై తెలుగుబైబుల్ క్విజ్
Ecclesiastes Bible Quiz Answers in Telugu | Telugu Bible Quiz | Telugu Bible Quiz on Ecclesiastes| Telugu Bible Quiz Questions and Answers from Ecclesiastes
1➤ ఉపదేశకుడు గ్రంథమును వ్రాసినదెవరు?
2➤ విజ్ఞానులకు తాము ఎక్కడికి వెళ్ళనున్నారో తెలియును అని చెప్పినది ఎవరు?
3➤ ఏ త్రాడు త్వరగా తెగిపోదు?
4➤ విచారముచెందుకొలది ఏమి ఎక్కువ అగును?
5➤ మ్రొక్కును మ్రొక్కుకొని ఆ మ్రొక్కును చెల్లింపకుండుటకంటె అసలు మ్రొక్కుకొనకుండుటయే మేలు అని చెప్పినది ఎవరు?
6➤ విలువగల సుగంధ తైలములకంటె ఏది మెరుగు?
7➤ చచ్చిన సింహము కంటె ఏది మెరుగు?
8➤ బలము కంటె గొప్పది ఏది?
9➤ దేనిని నీళ్ళమీద వేసినా చాలా దినములైన తరువాత అది మనకు కనబడును?
10➤ దేనివలన ఆనందము కలుగును?
11➤ గాలి వాటు కొరకు వేచియుండువాడు విత్తనము జల్లజాలడని ఎవరు చెప్పిరి?
12➤ అధిక పఠనము అలసటను తెచ్చి పెట్టునని ఎవరు చెప్పిరి?
13➤ విజ్ఞానుల వాక్యములు ఎలాంటివి?
14➤ ఉపదేశకుడు పుస్తకములో ఏ పధము నలువది పర్యాయములు వాడబడినది?
0 Comments