పరమగీతము గ్రంథము పై తెలుగుబైబుల్ క్విజ్
Song of Solomon (or Song of Songs) Bible Quiz Answers in Telugu | Telugu Bible Quiz | Telugu Bible Quiz on Song of Solomon| Telugu Bible Quiz Questions and Answers from Song of Solomon
1➤ పరమ గీతపు గ్రంథకర్తయెవరు?
=> సొలోమోను
2➤ ప్రియురాలును ముండ్ల తుప్పలలోని ఏ పుష్పముతో పోల్చిరి.
=> లిల్లి (2:2)
3➤ ప్రియుడిని తోటలోని చెట్లలో ఏ వృక్షముతో పోల్చిరి?
=> ఆపిల్ (2:3)
4➤ యింటి దూలములను ఏ కలపతో చేసిరి?
=> దేవదారు కలపతో (1:17)
5➤ ప్రేయసి ఎక్కడ పూచిన గులాబిగా చెప్పబడినది?
=> షారోనులో (2:1)
6➤ పూత పట్టిన ద్రాక్షతోటను పాడుచేసిన జంతువులు ఏవి?
=> గుంటనక్క పిల్లలు (2:15)
7➤ ఏ పక్షి కొండ నెట్టెలలో, బండ సందులలో రహస్యముగా నివసించును?
=> పావురము (2:14)
8➤ సొలోమోనుకు ఒక ద్రాక్షతోట ఎచ్చట ఉన్నది?
=> బాలు హామోను నందు (8:11).
0 Comments