telugu bible questions

1➤ జెకర్యా పేరునకు అర్ధమేమిటి? 👁 Show Answer => ప్రభువు జ్ఞప్తియందుంచుకొనును. 2➤ జెకర్యా తండ్రి పేరేమిటి? 👁 Show Answer => బెరాకియా (1:1) 3➤ ఏ రాజు కాలమున జెకర్యా ప్రవక్త ప్రవచించెను? 👁 Show Answer => దర్యవేషు (1:1) 4➤ జెకర్యా తాత ఎవరు? 👁…

Start Quiz

1➤ హబక్కూకు పేరుకు అర్థమేమిటి? 👁 Show Answer => ఆలింగనము చేయు 2➤ ఏ దేశము ఉద్రేక పూరితమైనది? 👁 Show Answer => బబులోను (1:6) 3➤ ఏ ప్రవక్త కావలి ఋరుజు ఎక్కి వేచియుండును? 👁 Show Answer => హబక్కూకు (2:1) 4➤ ఏ ప్రవక్త తన దర్శనమును స్పష్టముగ వ్రాత…

Start Quiz

1➤ హోషేయ గ్రంథకర్త ఎవరు? 👁 Show Answer => హోషేయ 2➤ హోషేయ పదమునకు అర్థము ఏమిటి? 👁 Show Answer => ప్రభువు రక్షించును. 3➤ హోషేయ తండ్రి ఎవరు? 👁 Show Answer => బేర (1:1) 4➤ యరోబాము యిస్రాయేలునకు రాజుగానున్న కాలమున ఉన్న ప్రవక్త ఎవరు? 👁 Show Answe…

Start Quiz

1➤ పరమ గీతపు గ్రంథకర్తయెవరు? 👁 Show Answer => సొలోమోను 2➤ ప్రియురాలును ముండ్ల తుప్పలలోని ఏ పుష్పముతో పోల్చిరి. 👁 Show Answer => లిల్లి (2:2) 3➤ ప్రియుడిని తోటలోని చెట్లలో ఏ వృక్షముతో పోల్చిరి? 👁 Show Answer => ఆపిల్ (2:3) 4➤ యింటి దూలములను…

Start Quiz

1➤ ప్రభువు ఏ పారశీక రాజు అంతరంగమున ప్రబోధించి, యెరూషలేమున తనకి దేవాలయమును నిర్మింపుమని కోరెను? 👁 Show Answer => కోరేషు (1:1-3) 2➤ పూర్వము ఏరాజు యెరూషలేము దేవాలయమునుండి కొనివచ్చిన వానిని కోరే రాజు తిరిగి యిచ్చి వేసెను? 👁 Show Answer => నెబుకద్నెజర…

Start Quiz
Load More That is All