bible telugu quiz

1➤ మక్కబీయులు రెండవ గ్రంథమున ఎన్ని అధ్యాయాలున్నాయి? 👁 Show Answer => 15 అధ్యాయాలు 2➤ క్లీ సెవునెల 25వ తేదీన గుడారముల పండుగవలె, మరే పండుగను జరుపుకొందురు? 👁 Show Answer => దేవాలయ శుద్ధీకరణ పండుగ (1:18) 3➤ ప్రజలు 'సప్తా' అనిపిలిచే 'నెప్త…

Start Quiz

1➤ పాత నిబంధనలోని చివరి గ్రంథము పేరేమిటి? 👁 Show Answer => మలాకీ 2➤ మలాకీ పేరునకు అర్థమేమిటి? 👁 Show Answer => నా దూత 3➤ దేవుడు ప్రేమించిన ఈసాకు కుమారుడు ఎవరు? 👁 Show Answer => యాకోబు (1:2) 4➤ ఎవరి పర్వత ప్రాంతము నాశనము చేయబడినది? 👁 Show …

Start Quiz

1➤ జెఫన్యా గ్రంథ కర్తఎవరు? 👁 Show Answer => జెఫన్యా 2➤ జెఫన్యా పేరునకు అర్ధమేమిటి? 👁 Show Answer => ప్రభువు దాచును 3➤ జెఫన్యా తండ్రి పేరేమిటి? 👁 Show Answer => కూషి (1:1) 4➤ జెఫన్యా కాలమున యూదారాజు ఎవరు? 👁 Show Answer => యోషీయా (1:1) 5➤ …

Start Quiz

1➤ ఆమోసు పుస్తక రచయిత ఎవరు? 👁 Show Answer => ఆమోసు 2➤ ఆమోసు గృహము ఎక్కడ వున్నది? 👁 Show Answer => తెకోవ (1:1) 3➤ ఆమోసు పేరుకు అర్థమేమిటి? 👁 Show Answer => బరువు భరించుట 4➤ ఆమోసు కాలమున యూదాను పరిపాలించినది ఎవరు? 👁 Show Answer => ఉజ్జీవ…

Start Quiz

1➤ యిర్మీయా జన్మస్థలమేది? 👁 Show Answer => అనాతోతు గ్రామము (1:1) 2➤ యిర్మీయా తండ్రి ఎవరు? 👁 Show Answer => హిల్కియా (1:1) 3➤ యూదాకు రాజైన యోషియా కాలములోని ప్రవక్త ఎవరు? 👁 Show Answer => యిర్మీయా (1:2) 4➤ మాతృ గర్భమున రూపొందింపకమునుపే ప్రవక్…

Start Quiz
Load More That is All