Ruth telugu quiz

1➤ రూతు పేరుకు అర్థము ఏమిటి? 👁 Show Answer => స్నేహము 2➤ బెత్లె హేము నుండి పెద్ద కరువు కాలమున మోవాబు దేశమునకు వలస వెళ్ళిన కుటుంబము ఏది? 👁 Show Answer => ఎలీమెలెకు-నవోమి కుటుంబం (1:1,2) 3➤ ఎలీమెలెకు భార్య పేరేమి? 👁 Show Answer => నవోమి (12) 4…

Start Quiz
Load More That is All