3rd John bible quiz

1➤ యోహాను తన మూడ లేఖను ఎవరికి వ్రాసెను. 👁 Show Answer => గాయు (1:1) 2➤ ఆనంద దాయకమగు విషయము ఏది? 👁 Show Answer => సత్యమును అనుసరించుట (1:4) 3➤ దేవునకు చెందినవారు ఎవరు? 👁 Show Answer => మంచిని చేయువారు (1:11)

Start Quiz
Load More That is All