Telugu bible quiz on Titus | Daily Bible Quiz in Telugu | Telugu Bible Quiz

1➤ ఎవరు తిండిబోతులైయున్నారు?

1 point

2➤ ఎవరికి ఏదియు పవిత్రమైనది కాదు?

1 point

3➤ సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని -----

1 point

4➤ మహాదేవుడును మన రక్షకుడైన ------

1 point

5➤ ------లో శీతాకాలము గడపవలెనని పౌలు నిర్ణయించుకున్నాడు

1 point

6➤ ఎవరికి లోబడి ఉండాలి?

1 point

7➤ ప్రతి ------- చేయుటకు సిద్ధపడి ఉండాలి?

1 point

8➤ పౌలు తీతును ఎక్కడ విడిచాడు?

1 point

9➤ తమ----వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు

1 point

10➤ లోపముగా ఉన్నవాటిని దిద్దాల్సింది ఎవరు?

1 point

You Got