Telugu bible quiz on Numbers | Daily Bible Quiz in Telugu | Telugu Bible Quiz

1/10
లెక్కింపబడిన వారిలో ఎక్కువ సంఖ్య కలిగిన గోత్రం ఏది?
ఎ. రూబేను
బి.షిమ్యోను
సి. మనప్పే
డి.యూదా
2/10
అహరోను కుమారులు ఎవరు?
ఎ.నాదాబు
బి. అబీహు
సి. ఈతామారు
డి. పైవన్నీ
3/10
ప్రత్యేకముగా ఉండుట అనగానేమి?
ఎ. నాజీరగుట
బి. నజీరగుట
సి. నాజిరగుట
డి. నజిరగుట
4/10
ఎన్ని సంవత్సరాలు పైబడినవారు ప్రత్యక్షపు గుడారము సేవ చెయ్యాలి?
ఎ.25
బి.26
సి.27
డి.28
5/10
మోషే ఏ దేశపు స్త్రీని పెండ్లి చేసుకున్నాడు?
ఎ. ఇశ్రాయేలు
బి. కనాను
సి. ఐగుప్తు
డి. కూషు
6/10
కుష్ఠు కలిగినది ఎవరికి?
ఎ. అహరోను
బి. మోషే
సి. రగూయేలు
డి. మిర్యాము
7/10
ఎవరి సంబంధులను భూమి మ్రింగివేసింది?
ఎ. కోరహు
బి. దాతాను
సి. ఓను
డి. కహాతు
8/10
మిర్యాము ఎక్కడ చనిపోయింది?
ఎ. కాదేషు
బి. కనాను
సి. ఐగుప్తు
డి. ఏదీకాదు
9/10
యెహోవా ఏ జంతువుకు వాక్కుని అనుగ్రహించాడు?
ఎ. ఏనుగు
బి. గుర్రం
సి. గాడిద
డి. పొట్టేలు
10/10
మిద్యానీయులతో యుద్ధానికి ఎంతమంది ఇశ్రాయేలీయులు వెళ్ళారు?
ఎ. 7వేలు
బి. 12వేలు
సి. 5వేలు
డి. 10వేలు
Result: