Telugu bible quiz on Leviticus | Daily Bible Quiz in Telugu | Telugu Bible Quiz

1/10
యెహోవాకు ఇంపైన సువాసనగల హోమము ఏమిటి?
ఎ. బలి
బి. దహనబలి
సి. అర్పణ
డి. చెప్పలేము
2/10
యెహోవాకు నైవేద్యము ఎలా అర్పించాలి?
ఎ. ప్రథమ ఫలముగా
బి. చివరిగా
సి. ప్రేమతో
డి. ఏదీకాదు
3/10
సమాధానబలికి ఏలాంటి దానిని తీసుకొని రావాలి?
ఎ. పరిశుద్ధమైనది
బి. నిర్దోషమైనది
సి. చెడిపోయినది
డి.ఎ &బి
4/10
వధించిన జంతువు రక్తము ఎక్కడ ప్రోక్షించాలి?
ఎ. దేవాలయం
బి. బలిపీఠము చుట్టు
సి. ప్రజల చుట్టు
డి. చెప్పలేము
5/10
సమాధాన బలియగు పశువు ----ను దహింపవలెను.
ఎ. రక్తము
బి. మాంసమును
సి. క్రొవ్వు
డి. శరీరాన్ని
6/10
పాపపరిహారబలి కోసం మోషే దేనిని తీసుకొని వచ్చాడు?
ఎ. మేక
బి.గొర్రె
సి. పొట్టేలు
డి.కోడె
7/10
ఈ క్రింది వాటిలో ఇశ్రాయేలియులు ఏవేవి తినవచ్చు?
ఎ. ఒంటె
బి. కుందేలు
సి.పంది
డి. ఏదీకాదు
8/10
నేను పరిశుద్ధుడను గనుక మీరును------------ కావలెను.
ఎ. దైవములు
బి. పరిశుద్ధులు
సి. యాజకులు
డి. చెప్పలేము
9/10
దేహమునకు ప్రాణము ఏమిటి?
ఎ. గుండె
బి. రక్తము
సి. ఆహారం
డి. ఏదీకాదు
10/10
ఏ సంవత్సరమున భూమికి మహా విశ్రాంతి కాలము?
ఎ.5
బి.7
సి.8
డి. 6
Result: