Telugu bible quiz on Exodus | Daily Bible Quiz in Telugu | Telugu Bible Quiz

1/10
యాకోబు గర్భమున పుట్టిన వారు ఎంతమంది?
ఎ.77
బి.80
సి.70
డి.78
2/10
ఫరో హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుడుని ఎక్కడ పారవేయమన్నాడు?
ఎ. చెరువులో
బి. నదిలో
సి. సరస్సులో
డి. బావిలో
3/10
మోషే భార్య పేరు ఏమిటి?
ఎ. సిప్పోరా
బి. సప్పీరా
సి. రిబ్కా
డి.శారా
4/10
జమ్ము పెట్టెలో ఉన్న చిన్న బాబు ఎవరు?
ఎ. అహరోను
బి. యెహోషువ
సి. దానియేలు
డి. మోషే
5/10
మోషే చేతిలో ఉన్న కర్ర ఎలా మారింది?
ఎ.పాము
బి. బల్లి
సి. తేలు
డి. కాకి
6/10
మోషే ఫరో దగ్గర మూడవ సూచక క్రియలో వేటిని రప్పించాడు?
ఎ. పురుగులు
బి. మిన్నల్లి
సి. కీటకాలు
డి. కప్పలు
7/10
ఎవరి యొక్క పశువులన్ని చనిపోయాయి?
ఎ. ఇశ్రాయేలీయుల
బి. ఐగుప్తీయుల
సి. కనానీయుల
డి. ఎ& బి
8/10
వడగండ్లు పాడుచేయని వాటిని పాడు చేసింది ఎవరు?
ఎ. ఈగలు
బి. మిడతలు
సి. జంతువులు
డి. ఎ& బి
9/10
ఫరో హృదయమును కఠిన పరిచింది ఎవరు?
ఎ.అహరోను
బి. మోషే
సి. ఫరో భార్య
డి. యెహోవ
10/10
నిర్గమకాండము వ్రాసింది ఎవరు?
ఎ. మోషే
బి. అహరోను
సి. దావీదు
డి. యెహోషువ
Result: