Telugu bible quiz on 1 Timothy | Daily Bible Quiz in Telugu | Telugu Bible Quiz

1➤ పాపులను రక్షించుటకు లోకమునకు వచ్చిందెవరు?

1 point

2➤ ఎఫెసులో నిలిచియుండాలని పౌలు ఎవరికి చెప్పాడు?

1 point

3➤ దేవునికి నరులకి మధ్యవర్తి ఎవరు?

1 point

4➤ మొదట నిర్మిపబడింది ఎవరు?

1 point

5➤ ఎవరు మోసపరచబడి అపరాధములో పడెను?

1 point

6➤ నెమ్మదిగా ఉండు నిమిత్తము ఎవరికొరకు ప్రార్థన చెయ్యాలి?

1 point

7➤ దేవుడు సృజించిన ప్రతి వస్తువు -------

1 point

8➤ నీలో ఉన్న -----ను అలక్ష్యము చేయకుము

1 point

9➤ నీ_______గూర్చి జాగ్రత్త కలిగియుండాలి

1 point

10➤ కడుపు జబ్బు నిమిత్తము-------రసము కొంచముగా పుచ్చుకొనుము

1 point

You Got