Telugu bible quiz on Romans | Daily Bible Quiz in Telugu | Telugu Bible Quiz

1/10
రోమా పత్రిక వ్రాసింది ఎవరు?
ఎ. లూకా
బి. పౌలు
సి. పేతురు
డి.రోమా
2/10
దేవుడు వాని వాని ---- చెప్పున ప్రతిఫలమిచ్చును?
ఎ. కోపం
బి. ప్రేమ
సి. కోరిక
డి. క్రియలు
3/10
------- లేడు ఒక్కడును లేడు
ఎ. నీతిమంతుడు
బి. మంచివాడు
సి. పరిశుద్ధుడు
డి. చెడ్డవాడు
4/10
శ్రమ దేనిని కలుగజేయును?
ఎ. ఓర్పు
బి. మార్పు
సి. తీర్పు
డి. ఓదార్పు
5/10
మన అవయవములను దేనికి సాధనములుగా అప్పగించాలి?
ఎ. ప్రేమ
బి.మోసం
సి. కోపం
డి. నీతి
6/10
పాపము వలన వచ్చు జీతము ఏమిటి?
ఎ. మరణము
బి. కోపము
సి. రక్షణ
డి. అసహ్యం
7/10
శరీరానుసారులు దేనిమీద మనస్సుంతురు?
ఎ. కోపము
బి. శరీరము
సి.మోసం
డి. అబద్ధము
8/10
దేనివలన విశ్వాసం కలుగును?
ఎ. పాపం
బి. మంచి
సి. వినుట
డి. అబద్ధం
9/10
పౌలు ఏ గోత్రంలో పుట్టాడు?
ఎ. బెన్యామీను
బి. రూబేను
సి. యూదా
డి. ఆషేరు
10/10
దేనియందు పట్టుదల కలిగియుండాలి?
ఎ. పాపము
బి. కోపము
సి. ప్రార్ధన
డి. అబద్ధం
Result: