Telugu bible quiz on John | Daily Bible Quiz in Telugu

1/10
లోకానికి వెలుగై ఉన్నది ఎవరు?
ఎ. యాకోబు
బి.యోహాను
సి. యేసుక్రీస్తు
డి. అంద్రియ
2/10
యేసుక్రీస్తు మొదటి సూచక క్రియ ఎక్కడ చేశాడు?
ఎ. కానా
బి. గలిలయ
సి. సమరయ
డి. కపెర్నహూము
3/10
దేవుడు ------- ను ఎంతో ప్రేమించెను.
ఎ. మనుష్యులను
బి. లోకమును
సి. క్రీస్తు
డి. ఏదీకాదు
4/10
తీర్పు తీర్చుటకు సర్వాధికారము దేవుడు ఎవరికి అనుగ్రహించాడు?
ఎ. కుమారునికి
బి. ప్రజలకి
సి. మోషేకి
డి. ఆదాముకి
5/10
సముద్రము మీద నడిచిన వ్యక్తి ఎవరు?
ఎ. యూదా
బి. యాకోబు
సి. క్రీస్తు
డి. అంద్రియ
6/10
నా శరీరం తిని నా-------త్రాగు వాడే నిత్యజీవము గలవాడు
ఎ. ప్రాణం
బి. రక్తం
సి. ఎ&బి
డి. ఏదీకాదు
7/10
పర్ణశాలల పండుగకి యేసు ఎలా వెళ్ళాడు?
ఎ. బహిరంగంగా
బి. రహస్యముగా
సి. చాటుగా
డి. ఏదీకాదు
8/10
ఆదరణకర్త దేని గురించి లోకమును ఒప్పుకొనజేయును?
ఎ. నీతి
బి. పాపము
సి. తీర్పు
డి. పైవన్నీ
9/10
మరియ సమాధి దగ్గరకు ఏ రోజు వెళ్లింది?
ఎ. శుక్రవారం
బి. శనివారం
సి. ఆదివారం
డి. సోమవారం
10/10
చూడక నమ్మినవారు----------
ఎ. మంచివారు
బి.గొప్పవారు
సి. పరిశుద్ధులు
డి.ధన్యులు
Result: