Telugu bible quiz on 2 Timothy | Daily Bible Quiz in Telugu | Telugu Bible Quiz

1➤ -----------గల ఆత్మ నియ్యలేదు

1 point

2➤ నీకు కలిగిన దేవుని ------ ప్రజ్వలింప చేయవలెను

1 point

3➤ తిమోతి తల్లి ఎవరు?

1 point

4➤ దేవుని యొక్క స్థిరమైన-------- నిలకడగా ఉన్నది

1 point

5➤ దేవుని-------- బంధింపబడి యుండలేదు

1 point

6➤ కొందరి విశ్వాసమును చెరుపుచున్నది ఎవరు?

1 point

7➤ అంత్యదినములలో అపాయకరమైన ------- వచ్చును

1 point

8➤ సజీవులకు, మృతులకు తీర్పు తీర్చేదెవరు?

1 point

9➤ అన్ని విషయములలో --------గా ఉండుము

1 point

10➤ ఎవరు మాత్రమే పౌలు నొద్ద ఉన్నారు?

1 point

You Got