Telugu bible quiz on 2 Peter | Daily Bible Quiz in Telugu | Telugu Bible Quiz

1➤ అబద్ధ ప్రవక్తలు---------లో ఉండిరి

1 point

2➤ వీరిని బట్టి------మార్గము దూషింపబడును

1 point

3➤ ఎవరు దుర్నీతివలన కలుగు బహుమానమును ప్రేమించాడు?

1 point

4➤ ప్రభువు దృష్టికి వెయ్యి సంవత్సరాలు ఎన్ని దినములవలె ఉన్నాయి?

1 point

5➤ స్థిర-------ను విడిచి పడిపోకుండా కాచుకొనియుండుడి

1 point

6➤ ప్రభువుయొక్క ------రక్షణార్ధమైనదని యెంచుకొనుడి

1 point

7➤ అందరు.------పొందవలెనని కోరుచున్నాడు

1 point

8➤ దేవుని దినపు-------కొరకు కనిపెట్టుడి

1 point

9➤ ఆ----ఆకాశము నుండి రాగా వింటిమి

1 point

10➤ నీతిని ప్రకటించిన----------ను కాపాడెను

1 point

You Got