Telugu bible quiz on 1 Peter | Daily Bible Quiz in Telugu | Telugu Bible Quiz

1➤ పరిశుద్దాత్మ ఎక్కడ నుంచి పంపబడ్డాడు?

1 point

2➤ ప్రభువు -----ఎల్లప్పుడును నిలుచును

1 point

3➤ కొంచెము కాలము మీకు-----కలుగుచున్నది

1 point

4➤ మీ-------దేవునియందు ఉంచబడియున్నది

1 point

5➤ ---------ఆశలను వదిలిపెట్టాలి

1 point

6➤ ------ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది

1 point

7➤ ------చేసి శ్రమపడుటయే బహుమంచిది

1 point

8➤ --------అనేక పాపములను కప్పును

1 point

9➤ --------చేయుటకు మెలకువగా ఉండుడి

1 point

10➤ మీ------యావత్తు ఆయనమీద వేయుడి

1 point

You Got