Telugu bible quiz on Acts | Daily Bible Quiz in Telugu

1/10
అపొస్తలుల కార్యములు పుస్తకం వ్రాసింది ఎవరు?
ఎ. పౌలు
బి. మత్తయి
సి. మార్కు
డి. లూకా
2/10
యూదా స్థానంలో ఎన్నుకోబడిన శిష్యుని పేరు ఏమిటి?
ఎ. యూస్తు
బి. బర్నబ్బా
సి. మత్తయి
డి. మత్తీయ
3/10
మరణము ఎవరిని బంధించి యుంచుట అసాధ్యము?
ఎ. క్రీస్తుని
బి. యూదాని
సి. పిలాతుని
డి. ఏదీకాదు
4/10
అననీయ భార్య పేరు ఏమిటి?
ఎ. సప్పీరా
బి. మార్త
సి. మరియ
డి. నయోమి
5/10
అబద్దమాడి మరణించింది ఎవరు?
ఎ. సప్పీరా
బి. అననీయ
సి.ఎ& బి
డి. నయోమి
6/10
సౌలు ఎవరి చావునకు సమ్మతించాడు?
ఎ. పౌలు
బి. యాకోబు
సి.యోహాను
డి. సైఫను
7/10
నపుంసకునికి బాప్తిస్మము ఇచ్చింది ఎవరు?
ఎ. పేతురు
బి. పౌలు
సి. ఫిలిప్పు
డి. స్తెఫను
8/10
ఎవరి వలన పౌలు, బర్నబా వేరైపోయారు?
ఎ. మార్కు
బి. మత్తయి
సి. యాకోబు
డి. సీల
9/10
ఏ పట్టణము విగ్రహములతో నిండియుండెను?
ఎ. ఏథెన్సు
బి. కొలస్సి
సి. ఎఫెసి
డి. థెస్సలోనిక
10/10
ఎఫెసులో పౌలు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు?
ఎ. ఒకటి
బి. రెండు
సి. మూడు
డి. నాలుగు
Result: