జెకర్యా గ్రంథము పై తెలుగుబైబుల్ క్విజ్
Zechariah Bible Quiz Answers in Telugu | Telugu Bible Quiz | Telugu Bible Quiz on Zechariah | Telugu Bible Quiz Questions and Answers from Zechariah
1➤ జెకర్యా పేరునకు అర్ధమేమిటి?
2➤ జెకర్యా తండ్రి పేరేమిటి?
3➤ ఏ రాజు కాలమున జెకర్యా ప్రవక్త ప్రవచించెను?
4➤ జెకర్యా తాత ఎవరు?
5➤ ప్రభువుదూత ఎఱ్ఱని గుఱ్ఱమును ఎక్కిపోవుట ఎవరు దర్శించెను?
6➤ యూదా యిస్రాయేలు రాష్ట్రములను, యెరూషలేమును చిందర వందర చేసిన నాలుగు కొమ్ములను దర్శనమున చూచినది ఎవరు?
7➤ నలుగురు కమ్మరి వారిని దర్శనమున చూచినది ఎవరు?
8➤ దర్శనమున కోలనూలును చేతబట్టుకొనియున్న నరుని చూచినది ఎవరు?
9➤ చాలామంది మనుష్యులు, చాలా పశువులు నివసించుచున్నందున ప్రాకారము పనికిరాని నగరమేది?
10➤ ప్రభువు ఏ నగరమునకు అగ్ని గోడగా నుండి దానిని కాపాడును?
11➤ ఏప్రధాన యాజకునిపై, సాతాను దేవదూతముందర నేరము మోపెను?
12➤ ఏ నరుడు నిప్పునుండి బయటకు తీసిన కోరివికట్టవలె ఉన్నాడు?
13➤ ఎవరు మురికి బట్టలు తాల్చి దేవదూతముందట ఉండెను?
14➤ దేవదూత యెహోషువకు ఏ దుస్తులు తొడిగించెను?
15➤ దేవదూత ఎవరిని నిద్రించువానిని లేపినట్లుగా లేపెను?
16➤ సైన్యబలమువలన గాని, నీ సొంత బలమువలనగాని కాక, ప్రభుని ఆత్మ శక్తివలన విజయము కలుగునని ఎవరికి సందేశము చెప్పెను?
17➤ ఎవరి ముందు ఉన్నత పర్వతము సమతలమైన ప్రదేశము అగును?
18➤ జనులందరు ఆనందముతో కృపకలుగునుగాక అని కేకలు వేయుచుండగా ఆలయముపైన చివరి రాయి పెట్టించినది ఎవరు?
19➤ ఎవరు దేవాలయ నిర్మాణమును కొనసాగించుటను చూచి ప్రజలు ప్రమోదము చెందిరి?
20➤ ఆకసమున ఎగురుచున్న గ్రంథపు చుట్ట కనిపించినది ఎవరికి?
21➤ గ్రంథపుచుట్టపై వ్రాసిన శాపము దేశమంతటి మీదికిపోవునను దానిని చూచినది ఎవరు?
22➤ కొలత బుట్టను దర్శనమున చూచినది ఎవరు?
23➤ జెకర్యా దర్శనమున ఇరువురు స్త్రీలకు ఏ పక్షికివలె బలమైన రెక్కలుండుట చూచెను?
24➤ జెకర్యా దర్శనమున చూచిన బుట్టకు ఎచట దేవాళమును నిర్మింతురు?
25➤ నాలుగు రథములు రెండు కంచుకొండల నుండి వెలుపలికి వచ్చుటను ఎవరు దర్శించిరి?
26➤ జెకర్యాను ఎవరి ఇంటికి పొమ్మని ప్రభువు ఆజ్ఞాపించెను?
27➤ యోషీయా తండ్రి పేరేమిటి?
28➤ కిరీటమును ఎవరు చేయించిరి?
29➤ జెకర్యా చేయించిన కిరీటము ఎవరి శిరస్సును అలంకరించిరి?
30➤ జెకర్యా ఎవరితో అతను కొమ్మ అని చెప్పెను?
31➤ కిరీటము దేనికి జ్ఞాపకార్థముగా దేవాలయమున ఉండును?
32➤ హిబ్రూ కాలెండర్ లో తొమ్మిదవనెల పేరేమిటి?
33➤ సియోను లేక యెరూషలేమునకు క్రొత్త పేరేమిటి?
34➤ యావే ప్రభువు పర్వతమును ఏమని పిలుతురు?
35➤ పేదరికమువలన ఎవరును నరులను, పశువులను కూలికి కుదుర్చుకోజాలరని ఎవరు చెప్పెను?
36➤ సిరియాలోని వేనికి ప్రభువు శిక్ష విధించెను?
37➤ ఎక్కడ సంకరజాతి వసించును?
38➤ ఎవరివలె ఎక్రోను జనులు ప్రభు ప్రజలలో ఒక భాగమగుదురు?
39➤ ప్రభువు వినయాత్ముడై గాడిదపై ఎక్కివచ్చునని ఎవరు ప్రవచించెను?
40➤ వేనిని గైకొని యువతీ యువకులు బలాడ్యులు అగుదురు?
41➤ ఏ కాలమున వాన కొరకు ప్రభువును వేడుకొనవలయును?
42➤ దేనిని ప్రభువు బలమైన రాతినిగా చేయును?
43➤ ఎవరిని అడవిలోని కారుచిచ్చువలె, పండిన పొలములోని మంటవలె ప్రభువు చేయును?
44➤ ప్రభువు ఏప్రజలకు మొదటి విజయము ఒసగును?
45➤ యెరూషలేమున వసించు మిక్కిలి దుర్బలులు ఎవరివలె బలాడ్యులగుదురు?
46➤ దావీదు వంశజులు ఎవనివలె అగుదురు?
47➤ ఏ జాతి శోకించినట్లుగానే యెరూషలేమున శోకింతురు?
48➤ శోకించిన హదద్రిమ్మోను ఎక్కడ వున్నది?
49➤ ప్రభువు యెరూషలేమునకు తూర్పున ఏ కొండపై నిలిచియుండును?
50➤ ఏ రాజు కాలమున భూకంపము కలుగగ యిస్రాయేలీయులు పారిపోయిరి?
51➤ గుఱ్ఱముల జీనుకు కట్టిన గంటల పై ఏమి వ్రాయబడియుండెను?
52➤ సర్వశక్తిమంతుడైన ప్రభు దేవాలయమున ఎవరు కనిపింపరు?
0 Comments