సోలోమోను జ్ఞాన గ్రంథము పై తెలుగుబైబుల్ క్విజ్
Wisdom of Solomon Bible Quiz Answers in Telugu | Telugu Bible Quiz | Telugu Bible Quiz on Wisdom of Solomon| Telugu Bible Quiz Questions and Answers from Wisdom of Solomon
1➤ ప్రపంచమంతటిని ఆవరించియున్నది ఏది?
2➤ మరణము లేనిది ఏది?
3➤ దేనివలన మృత్యువు లోకములోనికి ప్రవేశించెను?
4➤ ఎవరిని దేవుడు కాచికాపాడును?
5➤ ఎవరు శాశ్వతముగా జీవింతురు?
6➤ ఏది ప్రపంచమంతటిని తుడిచి పెట్టును?
7➤ ఏది తనంతటతానే వచ్చి మీ తలుపు చెంతకూర్చుండును?
8➤ ఏది తనకు తగినవారి కోసము వెదకుచుండును?
9➤ తరుగని నిధివంటిది ఏది?
10➤ తాను మారకయే అన్నిటిని నూత్నీకరించునది ఏది?
11➤ దేనితో కలిసి జీవించువారికి సుఖ సంతోషములేగాని విచారమెన్నటికి కలుగదు?
12➤ ఆదామును స్వీయ పాపమునుండి కాపాడి రక్షించినది ఏది?
13➤ కయీను కోపముతో దేనిని తృణీకరించెను?
14➤ నోవాను చిన్న కొయ్యపడవపై నడిపించినది ఏది?
15➤ లోతును కాపాడినది ఏది?
16➤ దైవభక్తికి మించిన శక్తి లేదని యాకోబు గ్రహించునట్లు చేసినది ఏది?
17➤ యోసేపును విడనాడక, అతనికి శాశ్వత కీర్తిని సంపాదించి పెట్టినది ఏది?
18➤ ఎవరు నరుల తప్పిదములను ఉపేక్షించి వారికి పశ్చాత్తాపపడుటకు అవకాశము నిచ్చును?
19➤ ప్రతి ప్రాణిలో నెలకొనియున్నదేది?
20➤ ఎవరు నిక్కముగా మందమతులు?
21➤ కాలక్రమమున ఏవి బలపడి నియమముగా మారి, రాజుల శాసనముపై బొమ్మలు ఆరాధ్య దైవములయ్యెను?
22➤ ఏ శక్తిని గుర్తించుటయే అమరత్వము?
23➤ ధర్మశాస్త్రమును పాటింపవలెనని తెలుపుటకు రక్షణ చిహ్నముగా ఒసగబడినది ఏది?
24➤ ఎల్లరి వ్యాధిని నయముచేసి ఆరోగ్యము దయచేయునది ఏది?
25➤ దేవుని నమ్మినవారిని ఏది పోషించును?
26➤ తన శిక్షను తానే కొనితెచ్చుకొనునది ఏది?
27➤ ఏ ప్రజలకు మాత్రము గొప్ప వెలుగు ప్రకాశించెను?
28➤ స్వీయబలమువలనగాని, సైన్యబలమువలనగాని, కాక ప్రార్ధన ద్వారా విపత్తును తొలగించినది ఎవరు?
29➤ ఎవరు చివరివరకు దేవుని కఠోర కోపమునకు గురియగుదురు?
30➤ ప్రభువు ఎవరిని ఏనాడును అనాదరము చేయక ఎల్లవేళల, ఎల్లతావుల ఆదుకొనును?
0 Comments