కీర్తనల గ్రంథము పై తెలుగుబైబుల్ క్విజ్
Psalms Bible Quiz Answers in Telugu | Telugu Bible Quiz | Telugu Bible Quiz on Psalms | Telugu Bible Quiz Questions and Answers from Psalms
1➤ కీర్తనల గ్రంథము ఎన్ని భాగములుగా యివ్వబడెను?
2➤ కీర్తనల గ్రంథంలో 'సెలెహ్' అను పదము ఎన్నిసార్లు వాడబడినది?
3➤ ఏ కీర్తనలో సెల్ హ్ మొదటిసారి వాడబడినది?
4➤ నీతిమంతుల మార్గము ఎవరికి తెలియును?
5➤ ప్రభువు కృప ఎవరిని డాలువలె కాపాడును?
6➤ తన హృదయంలో దేవుడు లేడని ఎవరు తలంతురు?
7➤ ఏది దేవుని మహిమను చాటును?
8➤ మేలిమి బంగారముకంటె ఎక్కువగా ఆశింపతగినదేది?
9➤ దావీదు 22వ కీర్తనను ఏ రాగములో రచించెను?
10➤ ఎవరు ప్రభువుకు సన్నిహితులగుదురు?
11➤ ఎవరి పన్నుగడలను ప్రభువు వమ్ము చేయును?
12➤ చెడ్డ ఎవరిని నాశనము చేయును?
13➤ కరువు కాలమున ఎవరికివలసినంత తిండి దొరుకును?
14➤ ఏ రెండు కీర్తనలు చాలావరకు ఒకే మాదిరిగా వున్నవి?
15➤ ఏ కీర్తన “ఎడోవ్ ఆన్ డిస్టెంట్ ఓక్స్' రాగములో వ్రాయబడెను?
16➤ సజ్జనులు దేనిని జూచి సంతసింతురు?
17➤ దేవుడు తన పాదరక్షను దేని మీదికి విసురును?
18➤ అనేక శిఖరములతో అలరారు పర్వతమేది?
19➤ దుష్టుల కంఠ హారము ఏది?
20➤ ఏ పక్షులు బలిపీఠము వద్ద పిల్లలు చేయుటకు గూడు పెట్టుకొన్నవి?
21➤ ఏ దైవ గుణములు ఒకదానిని ఒకటి కలసికొనును?
22➤ తనను అనుగ్రహించినందుకు ఎవరు దేవుని ప్రార్థించిరి?
23➤ మోషే వ్రాసిన కీర్తన ఏది?
24➤ ఎవరు ఖర్జూరములవలె వృద్ధి చెందుదురు?
25➤ ఎడారిలో నివసించు పక్షి ఏది?
26➤ దేవుడు దేనిని వస్త్రమువలె తాల్చెను?
27➤ ఏ కొంగ దేవదారులలో గూళ్ళు కట్టుకొనును?
28➤ సముద్రములో ఆడుకొనుటకు చేసిన పెద్ద ప్రాణి ఏది?
29➤ ఏ కీర్తన “అక్రాస్టిక్ పద్ధతిలో వ్రాయబడెను?”
30➤ ఏ కీర్తన దేవుని మహిమను వివరించును?
31➤ అతి చిన్న కీర్తన ఏది?
32➤ కీర్తనల పుస్తకములో ఎక్కువ వ్రాసినది ఎవరు?
33➤ సోలోమోను వ్రాసిన కీర్తనలు ఏవి?
0 Comments