ఫిలేమోనునకు వ్రాసిన లేఖ పై తెలుగు బైబుల్ క్విజ్ | Roman catholic bible quiz Telugu on Philemon

 పౌలు  ఫిలేమోనునకు వ్రాసిన లేఖ  పై  తెలుగుబైబుల్ క్విజ్

Philemon Bible Quiz Answers in Telugu | Telugu Bible Quiz | Telugu Bible Quiz on 1st Philemon Book | Telugu Bible Quiz on Philemon With Answers

1➤ ఫిలేమోనునకు లేఖ వ్రాసినదెవరు?

=> పౌలు

2➤ దేవుని ప్రజల మనస్సును ఆనందపరచినది ఎవరు?

=> ఫిలోమోను (1:7)

3➤ చెరసాలయందు పౌలు ద్వారా ఆధ్యాత్మిక జీవనము పొందినదెవరు?

=> ఒనేసిము (1:10)

4➤ పౌలుతో చెరసాలలో బంధీగావున్నదెవరు

=> ఎప (1:23)

5➤ నా సోదరుడా ప్రభువు కొరకు నీవు నాకీ ఉపకారము ఒనర్చుము అని పౌలు ఎవరిని అడిగెను?

=> ఫిలోమోనును (1:20)