Obadiah Bible Quiz in Telugu | Bible Quiz in Telugu on Obadiah | ఓబద్యా తెలుగుబైబుల్ క్విజ్ | Telugu Bible Quiz

 ఓబద్యా  గ్రంథము పై   తెలుగుబైబుల్ క్విజ్

Obadiah Bible Quiz Answers in Telugu | Telugu Bible Quiz | Telugu Bible Quiz on Obadiah | Telugu Bible Quiz Questions and Answers from Obadiah 


1➤ ఓబద్యా పుస్తక రచయిత ఎవరు?

=> ఓబద్యా

2➤ ఓబద్యా పేరుకు అర్థమేమిటి?

=> ప్రభు సేవకుడు

3➤ ఓబద్యా దేనిని గూర్చి ప్రవచించెను?

=> ఎదోము (1:1)

4➤ ఎవరు చుక్కల నడుమ ఇల్లు కట్టుకొనిరి?

=> ఎదోమీయులు (1:4)

5➤ ప్రభువు ఏ దేశములోని జ్ఞానులను నాశనము చేసెను?

=> ఏదోము (1:8)

6➤ ఏ పర్వతములలో విమోచన లేనట్లు ప్రభువు చేసెను?

=> ఎదోము (1:8)

7➤ ఏ వంశజులు మంటయగుదురు?

=> యోసేపు (1:18)

8➤ ఏ పర్వతమునకు ప్రభువు తీర్పు చెప్పును?

=> సియోను (1:21)

9➤ ఎవరు సియోను కొండనెక్కి ఏదోమును ఏలుదురు?

=> రక్షింపబడిన ప్రజలు (1:21)

Post a Comment

0 Comments

Ad Code