Letter of Paul to Titus Bible Quiz in Telugu | Bible Quiz in Telugu on Titus | తీతుకు వ్రాసిన లేఖ పై తెలుగు బైబుల్ క్విజ్ | Roman catholic bible quiz Telegu on Titus | Telugu catholic bible quiz questions and answers | Telugu Bible quiz Online

 పౌలు తీతుకు వ్రాసిన లేఖ  పై  తెలుగుబైబుల్ క్విజ్

Titus Bible Quiz Answers in Telugu | Telugu Bible Quiz | Telugu Bible Quiz on Titus  Book | Telugu Bible Quiz on Titus  With Answers

1➤ తీతుకు పత్రికను ఎవరు వ్రాసిరి?

=> పౌలు

2➤ ఇంకను తీర్చిదిద్దబడుటకు క్రీస్తు సంఘమునందు ఎవరిని నియమించెను?

=> తీతును (1:5)

3➤ ఎవరు సోమరులు, తిండిపోతులై యుందురు?

=> క్రీటు సంఘస్థులు (1:12)

4➤ తీతుకు వ్రాసిన లేఖలో చెప్పబడిన న్యాయవాది పేరేమి?

=> జేనాసు (3:13)

Post a Comment

0 Comments

Ad Code