Letter of Jude Bible Quiz in Telugu | Bible Quiz in Telugu on Jude | యూదా వ్రాసిన లేఖ పై తెలుగు బైబుల్ క్విజ్ | Roman catholic bible quiz Telegu on Jude | Telugu catholic bible quiz questions and answers | Telugu Bible quiz Online

 యూదా వ్రాసిన లేఖ  పై  తెలుగుబైబుల్ క్విజ్

Jude  Bible Quiz Answers in Telugu | Telugu Bible Quiz | Telugu Bible Quiz on Jude Book | Telugu Bible Quiz on Jude With Answers

1➤ మనము దేని కొరకు పోరాడుచునే ఉండవలయును?

=> విశ్వాసము కొరకు (1:3)

2➤ విశ్వసింపనివారు ఏమగుదురు?

=> నాశనమగుదురు (1:5)

3➤ నిత్యాగ్ని దండనకు గురియైన సోదోమ, గొమొర్రా పట్టణములు దేనికి హెచ్చరిక?

=> లైంగిక అవినీతి, ప్రకృతి విరుద్ధమైన వ్యామోహాలకు (1:7)

4➤ ఎవరివలె ధనకాంక్షచే దోషములకు తమను తాము అర్పించుకొందురు?

=> బలాము (1:11)

5➤ ఆదాము నుండి హనోకు ఎన్ని తరమువాడు?

=> ఏడవ తరము (1:14)

6➤ పవిత్రాత్మ ప్రభావముతో ప్రార్థించి, దేనిని అభివృద్ధి పరచుకొనవలయును?

=> పరమ పవిత్రమగు విశ్వాసమును (1:20)

7➤ మనలను పతనము కాకుండ రక్షించి, దేవుని ఎదుట నిర్దోషులుగను, సంతోషచిత్తులుగను, నిలబెట్టు శక్తిగలవారు ఎవరు?

=> పవిత్రాత్మ (1:20,24).

Post a Comment

0 Comments

Ad Code