Lamentations Bible Quiz in Telugu | Bible Quiz in Telugu on Lamentations | విలాపవాక్యములు తెలుగుబైబుల్ క్విజ్ | Telugu Bible Quiz

 విలాపవాక్యములు గ్రంథము పై   తెలుగుబైబుల్ క్విజ్

Lamentations Bible Quiz Answers in Telugu | Telugu Bible Quiz | Telugu Bible Quiz on Lamentations| Telugu Bible Quiz Questions and Answers from Lamentations


1➤ ఏ ప్రవక్త ప్రభువు కోప దండనమునకు గురియై బాధలను చవిచూచెను?

=> యిర్మీయా (3:1)

2➤ మనమెందుకు క్షీణింపలేదు?

=> ప్రభు ప్రేమ, కరుణవలన (3:22)

3➤ విలాప గీతాల గ్రంథకర్త ఎవరు?

=> యిర్మీయా

4➤ ఏ దేశము సహాయమేమిలేక అకస్మాత్తుగా శిక్షింపబడినది?

=> సొదొమ (46)

5➤ పూర్వము ఎవరు పాలకంటె, మంచుకంటె నిర్మలముగా ఉండిరి?

=> రాజకుమారులు (4:7)

6➤ ప్రభూ! మాగతస్మృతులను తిరిగి రప్పింపుమని ఎవరు ప్రార్ధించిరి?

=> యిర్మీయా (5:21)

Post a Comment

0 Comments

Ad Code