యెహెజ్కేలు గ్రంథము పై తెలుగుబైబుల్ క్విజ్
Ezekiel Bible Quiz Answers in Telugu | Telugu Bible Quiz | Telugu Bible Quiz on Ezekiel | Telugu Bible Quiz Questions and Answers from Ezekiel
1➤ యెహెజ్కేలు గ్రంథమును వ్రాసినదెవరు?
2➤ ఆకాశము విచ్చుకొని, దైవ దర్శన అనుభూతిని పొందిన ప్రవక్త ఎవరు?
3➤ యెహెజ్కేలు ప్రవక్తకు దర్శనము ఎక్కడ కలిగినది?
4➤ కెబారునది ఏ దేశమున ఉన్నది?
5➤ యెహెజ్కేలు తండ్రి ఎవరు?
6➤ తుఫాను మధ్యలో నాలుగు జీవులు ఏ ఆకృతిలో యెహెజ్కేలుకు దర్శనము లభించెను?
7➤ దేవుడు యెహెజ్కేలును ఏమనిపిలిచెను?
8➤ దేవునిమీద ఎవరు తిరుగుబాటు చేసిరి, ఇంకా చేయుచూనే వున్నారు?
9➤ యిరువైపుల వ్రాయబడిన పుస్తకపు చుట్టను ఎవరు పొందిరి?
10➤ ఏ ప్రవక్త గ్రంథపు చుట్టను భుజించెను?
11➤ దేవుడు యెహెజ్కేలు ఏ విధముగా మార్పు చేసెను?
12➤ యెహెజ్కేలు నిశ్చేష్టుడై ఏడునాళ్ళు ఎచట ఉండెను?
13➤ ఏ ప్రవక్త ప్రవాసులచెంత నిశ్చేష్టుడై ఏడునాళ్ళు ఉండెను?
14➤ ఏ ప్రవక్తను యిస్రాయేలీయులకు కావలి వానిగా నియమించెను?
15➤ ఇటుకపై యెరూషలేము చిత్రమును గీసినది ఎవరు?
16➤ యిస్రాయేలీయుల ముందట యెహెజ్కేలు ఏ గుర్తులు ఉంచెను?
17➤ ఇనుప రేకును గోడగా పెట్టినది ఎవరు?
18➤ ఏ ప్రవక్త ఎడమ ప్రక్కకు మళ్ళి పండుకొని, యిస్రాయేలీయుల పాపములను భరించెను?
19➤ దేవుడు ఏ ప్రవక్తను త్రాళ్ళతో బంధించెను?
20➤ యెహెజ్కేలు దినమునకు ఎన్ని తులముల రొట్టెను మాత్రమే తినవచ్చును?
21➤ మనుష్య మలముతో మంటజేసి రొట్టెలను కాల్చుకొనమని, దేవుడు ఎవరికి చెప్పెను?
22➤ మంగలి కత్తి వంటి పదునైన కత్తితీసికొని, నీతలను గడ్డమును గొరిగి కొనుము అని దేవుడు ఏ ప్రవక్తకు చెప్పెను?
23➤ తన జుట్టును తక్కెడలో తూచి, మూడు భాగములుగా విభజించినది, ఎవరు?
24➤ మూడవ వంతు జుట్టును కాల్చివేసినది ఎవరు?
25➤ మూడవ వంతు జట్టును ప్రవక్త గాలిలో వదలివేసెను?
26➤ కొన్ని కేశములను మాత్రము చెంగున ముడిచి ఉంచుకొనిన ప్రవక్త ఎవరు?
27➤ యిస్రాయేలీయులందు ఏది తాండవించుచున్నది?
28➤ ఏ ప్రవక్తను దర్శనమున దేవుని ఆత్మపైకి లేపి యెరూషలేమునకు కొనిపోయెను?
29➤ ఏప్రవక్త గోడలో కన్నము వేసెను?
30➤ ఒ హెబ్రేనెల మరియు ఓ దేవర పేరు ఒకటే, ఆ పేరు ఏమిటి?
31➤ ఏ దేవర మృతికి స్త్రీలు శోకించిరి?
32➤ ఎవరు నిప్పు కణికలను తన చేతులలోనికి తీసుకొనెను?
33➤ “ఈ నగరము వంట పాత్రవలె, మనము దానిలోని మాంసమువలె ఉన్నాము" అని ఎవరు చెప్పుకొనిరి?
34➤ యెహెజ్కేలు ప్రవచించుచుండగా ఎవరు చనిపోయెను?
35➤ ప్రవాసమునకు పోవువానివలె సాయంకాలమున ఎవరు ప్రయాణమును ఆరంభించెను?
36➤ ఏ ప్రవక్తను దేవుడు యిస్రాయేలీయుల గుర్తుగా ఉంచెను?
37➤ యిస్రాయేలు పౌరుల జాబితాలో ఎవరి పేర్లుండవు?
38➤ దేవుని ప్రజల సభలో ఎవరి పేర్లుండవు?
39➤ ఏ ముగ్గురు వ్యక్తులు వారి పుణ్యమువలన వారు మాత్రమే కాపాడబడిరి?
40➤ యెరూషలేము ఏ మండలమున జన్మించినది?
41➤ యెరూషలేము తండ్రి ఎవరు?
42➤ యెరూషలేము అక్క ఎవరు?
43➤ ఏ ప్రవక్త యిస్రాయేలీయులకు ఒక పొడుపు కథను సామెత రూపమున చెప్పెను?
44➤ ఎవరు చనిపోవుటవలన యావే ప్రభువు సంతోషింపడు?
45➤ ఏ ప్రవక్తకు ప్రభువు ప్రవచింపుము, చప్పట్లు కొట్టుము అని చెప్పెను?
46➤ ఎవరు యెరూషలేమును ఖండించి, పూజా స్థలమును తెగడెను?
47➤ ఏ రాజు బాణములను ఊపి, మంచి చెడ్డలు తెలుపు పరికరములను వినియోగించి చూచును?
48➤ నేను నిన్ను దండించుటకు పూనుకొనినపుడు నీకు ధైర్యము చాలునా? బలము చాలునా? అని ఎవరు అడిగిరి?
49➤ ఎవరు వంట పాత్రను పొయ్యిమీద పెట్టి, నీటిని బాగా మరగబెట్టి గొర్రె మాంసమును, ఎముకలను ఉడుకబెట్టెను?
50➤ నీకు ప్రీతి పాత్రురాలైన వ్యక్తిని అకస్మాత్తుగా నీనుండి తొలగింతును, అప్పుడు నీవు ఫిర్యాదు చేయవద్దు, దుఃఖపడవద్దు, కన్నీరు కార్చవద్దు, అని ప్రభువు ఎవనితో చెప్పెను?
51➤ ప్రొద్దున అతను ప్రజలతో మాటలాడెను. సాయంకాలము అతని భార్య మరణించెను, ఆమె ఎవరి భార్య?
52➤ ఏ పట్టణమును దేవుడు ఒంటెలకు దొడ్డిగా చేసెను?
53➤ ఏ ప్రాంతమును దేవుడు గొట్టెలకు విశ్రాంతి ప్రాంతముగా చేసెను?
54➤ సముద్రము మధ్యలో వలలుపరచుటకు అనువైన స్థలమేది?
55➤ ఏ తీరమందు వసించు ప్రజలు భీతిల్లుదురు?
56➤ నేను సంపూర్ణ సౌందర్యము కల దాననని ఏ పట్టణము చెప్పుకొన్నది?
57➤ అనేక ద్వీపములతో వర్తకము చేయు నగరమేది?
58➤ నేను దేవుడను, సాగరముల నడుమ దేవునివలె సింహాసనముపై కూర్చుంటిని, అని తలచినదెవరు?
59➤ తూరు పట్టణపు యువరాజు ఎవరికంటె తాను జ్ఞానవంతుడనని భావించుచున్నాడు?
60➤ ఈజిప్టు రాజైన ఫరోకు మరొక పేరు ఏమిటి?
61➤ ఐగుప్తు జన్మభూమి ఏది?
62➤ బబులోను రాజు నెబుకద్నెజరుకైనను అతని సైన్యముకైనను ప్రతిఫలము యెంత మాత్రమును దొరకని దేశమేది?
63➤ ఐగుప్తులో బలమైన కోటగానున్నది ఏది?
64➤ ఏ నగరమున పగటికాలమందు చీకట్లు కమ్మును?
65➤ ఎవరు కొదమ సింహమువలె ఎంచబడెను?
66➤ ప్రభువు ఈ భూమినంతటిని ఇచ్చిన ఒకే ఒక వ్యక్తి ఎవరు?
67➤ ఎవనిని వినోదగీతములు పాడువానిగా ప్రజలు తలంచిరి?
68➤ ఏ ప్రవక్త కాపరులకు వ్యతిరేకముగా ప్రవచించెను?
69➤ ఏ పర్వతమునకు వ్యతిరేకముగా యెహెజ్కేలు ప్రవచించెను?
70➤ ఇశ్రాయేలు పర్వతములు చిగురించి పండ్లు కాయునని ప్రవచించిన ప్రవక్త ఎవరు?
71➤ ఎండిన ఎముకలను గురించి ప్రవచించిన ప్రవక్త ఎవరు?
72➤ ఊపిరిని గురించి ప్రవచించినదెవరు?
73➤ కర్రతునక తీసికొని యిది యూదావారిదని ప్రవచించినదెవరు?
74➤ ఎవరు యిస్రాయేలు దేశమును మేఘమువలె క్రమ్మెను?
75➤ ప్రయాణికుల లోయకు ఏమని పేరు వచ్చెను?
76➤ గోగు శవములను ఎవరు పాతి పెట్టిరి?
77➤ ఏ నగరము వద్ద శవములను పాతి పెట్టిరి?
78➤ ఎవరికి కంచువలె మెరయు నరుని దర్శనము కలిగినది?
79➤ దేవుడు ఏ ద్వారము ద్వారా దేవాలయములోనికి ప్రవేశించెను?
80➤ యాజకులు దేవాలయంలోపలి ఆవరణమున ఏ బట్టలు ధరింపవలెను?
81➤ పవిత్రమైనదానికి అపవిత్రమైన దానికి మధ్యయున్న తేడాలను గూర్చి వివరించుటకు ఎవరు ఉద్దేశింపబడిరి?
82➤ దేవాలయములో ఎక్కడ నుండి నీరు ఊరి, తూర్పు దిక్కుగా ప్రవహించుట యెహెజ్కేలు చూచెను?
83➤ దేవాలయమున్న పట్టణము పేరేమిటి?
84➤ “యెహోవాషమ్మా" పదమునకు అర్థమేమిటి?
0 Comments