థెస్సలొనీక ప్రజలకు వ్రాసిన రెండవ పత్రిక పై తెలుగు బైబుల్ క్విజ్ | Roman catholic bible quiz Telugu on 2nd Thessalonians

1➤ 2 థెస్సలోనిక రచయిత ఎవరు?

=> పౌలు

2➤ క్రీస్తు రెండవ రాకడలో మొదట యేమి జరుగును?

=> మొదట తిరుగుబాటు సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడును (2:3)

3➤ ధర్మవిరోధి అయిన దుష్టుని సర్వనాశనము చేయునది ఎవరు?

=> ఏసు ప్రభువు (2:8)